Friday, 25 February 2011

నిద్రొచ్చేస్తుంది ప్రియా నీ సమక్షం లో

నీ ఒడే ఊయలగా
నీ ఊపిరి వింజామరగా
యద సవ్వడి జోల పాటగా
బిగి కౌగిలి నులి వెచ్చగా
నీ ప్రేమ లో నిచ్చింతగా
నిద్రొచ్చేస్తుంది    ప్రియా నీ సమక్షం లో

4 comments:

చెప్పాలంటే...... said...

baaavundi

మధురవాణి said...

ఇంకేం మరి.. ఎంచక్కా హాయిగా బజ్జోమ్మా స్నేహా! ;)

సుమలత said...

very nice

sneha said...

cheppalante
sumalata gaaru thenk you very much

madhuravaani gaaru :D