Friday, 25 February 2011

పోకిరీ మగవాళ్ళు

మొదటి సారి  సినిమాహాలు దగ్గర నన్ను చూసి నవ్వినపుడు  పరాకులో పట్టించుకోలేదు 

మొన్న బస్ లో  నే దిగే స్టాపువరకూ  వెంటపడి వచ్చినపుడు  చిరాకుగా చూసాను

నిన్న గుడిలో నా వెనుకనే  ప్రదక్షిణాలు చేసినపుడు అక్క చెల్లెళ్ళు లేరా నీకని  గొణుక్కున్నా

 ఈ రోజు ఇంకా రాలేదెందుకనో  ???ఉఫ్.. .....ఓ పద్దతి పాడు తెలియని పోకిరీ మగవాళ్ళు

8 comments:

Kamal said...

inkaa aa paraku chiraku sanugudu endku... mari.. hahahah

Kamal said...

mare ee maathranike aa paraku chiraku sanugudu endku hahaha

sneha said...

చాలా మంది అమ్మాయిల అంతరంగం ( నాతో సహా) అలా ఉంటుంది అని రాసా అండి.ధన్యవాధాలు

Anonymous said...

//నిజంగా నేనెనా?//
అసలు మీ అంతరంగం మీకే తెలీదు!

చాలా మంది అమ్మాయిల అంతరంగాన్ని ఎలా చెప్ప గలరు?

మంచు said...

Hahaha :-)

sneha said...

manchu garu Thank you
Anonymous :)

మధురవాణి said...

How cute! :)

sneha said...

:) thank you