Monday, 7 March 2011

మాట విను ప్రియా

కనురెప్పల దుప్పటి కప్పి
కంటి పాపను నిద్రపుచ్చుదాం అంటే
కన్నీటి వర్షం భోరున కురుస్తుంది

నీ గుండె గదిలో చోటు ఇచ్చి
మనసు తోడుగా నిద్రపుచ్చి
ప్రేమ పానుపు పై పడుకోనీయవా !

7 comments:

చెప్పాలంటే...... said...

baavundi :)

sneha said...

thEnks andi :)

కెక్యూబ్ said...

very nice expression...

డేవిడ్ said...

చాలా బాగుంది స్నేహ గారు..

sneha said...

కే క్యూబ్ గారు డేవిడ్ గారు ధన్యవాదాలండి నచ్చినందుకు

మధురవాణి said...

Touching! :)

sneha said...

madhuravaani gaaru thank you veru much