Thursday, 24 March 2011

ఏం చేయను ?

నీ ఆలోచనల అలలు నను తాకగానే
వెనుకకు మరిలినట్లే మరలి
ఉవ్వెత్తున ఎగసిపడి నను తడిపేస్తున్నాయి.
చాలాసేపు వాటి అనుభూతి తాలూకు ఉప్పదనం
మనసుని అంటిపెట్టుకుని వదలడంలేదు
పోనీ వాటి అంతు చూద్దామని
వాటితో పాటే పరుగులు తీస్తానా
దిగేకొద్ది మునిగిపోతున్నా కాని
అదుపుచేయలేకపోతున్నా  

3 comments:

డేవిడ్ said...

స్నేహ గారు మీరు కథలు కవితలు చాలా బాగా రాస్తున్నారు...

Anonymous said...

నిజంగా నాకు మీ బాధ అర్దం కా లేదు ఎంత సేపు ఇక్కడ మీ బాధ చెప్తారు మీ ఇంటిలో ప్రోబ్లెంస్కి ఇక్కడ సానుభూతి దొరుకుతుంది గాని సొల్యూషన్ దొరకదు

sneha said...

డెవిడ్ గారు ధన్యవాదాలు
అజ్ఞాతగారు .ప్రోబ్లెంస్ ఆ???? కెవ్వ్...నా దృష్టిలో అవి కవితలండీ..:D మీరు నాకు అన్వయించేయకండి అలా :)